తానా ముగింపు రోజు వేడుకల్లో స్థానికులకు పెద్దపీట

Featured Image

డెట్రాయిట్‌లో జరుగుతున్న తానా 24వ మహాసభల్లో శనివారం నాడు ముగింపు రోజు సందర్భంగా స్థానిక ప్రవాస యువతీయువకులు, చిన్నారులకు పెద్ద పీట వేశారు. పలు సాంస్కృతిక ప్రదర్శనలతో వారు అలరించారు. తానా సభలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.

శనివారం సాయంత్రం థమన్ సంగీత విభావరితో ఈ వేడుకలు ముగుస్తాయని ఛైర్మన్ నాదెళ్ల గంగాధర్, కన్వీనర్ ఉదయకుమార్ చాపలమడుగులు తెలిపారు.

Tags-TANA Day3 Closing Events Detroit 24th Conference

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles