దుబాయి ప్రవాసులతో ఎమ్మెల్యే వెనిగండ్ల సమావేశం

Featured Image

దుబాయి పర్యటనలో ఉన్న గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్ధానిక ప్రవాసాంధ్రులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 20 శాతం ప్రజలను పైకి తీసుకురావాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు పి4 పథకాన్ని ప్రారంభించారని, దీనికి ఆర్థిక శక్తి కలిగిన ప్రవాసులు సహకరించాలని రాము కోరారు. తుంగా ప్రసాద్, డాక్టర్ గుత్తా రవి, పునుకోలు సతీష్, సాహుల్ ఫణి సూర్యదేవర, మోతుకూరి విశ్వేశ్వరరావు, వాసు, మురళి, ముక్కు తులసి కుమార్, కేసరి త్రిమూర్తులు తదితరులు పాల్గోన్నారు.

Tags-Gudivada MLA Tours Dubai Meets With NRTs

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles