తానా-పాఠశాల తరగతులు ఆరంభం

Featured Image

తానా పాఠశాల తరగతులు అమెరికావ్యాప్తంగా ప్రారంభమయ్యాయని ఆ విభాగ అధ్యక్షుడు మాగులూరి భాను తెలిపారు. ప్రత్యక్షంగా, అంతర్జాల వేదికగా ఈ తరగతులు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ప్రవాస చిన్నారులకు సరళంగా తెలుగు నేర్పించే సదుద్దేశంతో తానా పాఠశాల ఏర్పాటు చేశారు.

ఇప్పటి వరకు 25 రాష్ట్రాల్లో 1000మందికి పైగా ప్రవాస చిన్నారులు తమ పాఠశాల ద్వారా తెలుగు భాష మాధుర్యాన్ని నేర్చుకుంటున్నారని, రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నట్లు భాను తెలిపారు.

Tags-TANA Pathasala 2025 Classes Start Across USA Says Bhanu Maguluri

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles