డీసీలో TANA-GWTCS వనభోజనాలు

Featured Image

బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం(GWTCS)-తానా(TANA) సంయుక్త ఆధ్వర్యంలో లేక్ ఫెయిర్ ఫ్యాక్స్ పార్కులో వనభోజనాలు ఏర్పాటు చేశారు. ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆటపాటలు, లైవ్ కుకింగ్ పోటీలు నిర్వహించారు. రుచికరమైన వంటకాలు, వినోదంతో ఆహ్లాదకరంగా గడిపారు. కోడికూర-రాగిసంకటి వంటి సాంప్రదాయ వంటకాలను అతిథులు ఆస్వాదించారు. తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, GWTCS అధ్యక్షుడు రవి అడుసుమిల్లి తదితరులు పాల్గొన్నారు.

Tags-GWTCS-TANA Picnic In Washington DC

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles