న్యూజెర్సీలో ఆదివారం నాడు వికసిత్ భారత్ రన్‌

Featured Image

న్యూయార్క్ భారత కాన్సులేట్ సహకారంతో న్యూజెర్సీ శివ విష్ణు ఆలయం (సాయి దత్త పీఠం) ఆదివారం నాడు న్యూజెర్సీలోని ఎడిసన్‌లో వికసిత భారత్ రన్ ఏర్పాటు చేశారు. ఉదయం 9గంటల నుండి ఈ పరుగు ప్రారంభమవుతుంది. Registration - https://tinyurl.com/RunForBharat2025 . భారతదేశం సాధించిన అద్భుత ప్రగతిని, 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా భారతదేశం సాగిస్తున్న చారిత్రక ప్రయాణాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Tags-Vikasit Bharat Run 2025 In New Jersey By Sai Datta Peetham and NY Indian Consulate

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles