మేరీల్యాండ్ ప్రవాస తెలుగు బాలికల ప్రతిభ

Featured Image

మేరీల్యాండ్‌కు చెందిన ప్రవాస తెలుగు బాలికలు సరికొత్త రోబోటిక్ పరికరాన్ని రూపొందించి ఫస్ట్ లెగో లీగ్ ఛాలెంజ్ పోటీల్లో క్వాలిఫయర్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నారు. 'టెక్నోటియారాస్' పేరిట పాల్గొన్న ఆరుగురు బాలికలు హృతిక, సియోన, ప్రజ్ఞ, జాసు, ధృతి, లాస్యలు గత నాలుగు నెలలుగా శ్రమించి పాత భవనాల్లో కనిపించే ఆస్బెస్టాస్ అనే హానికారక రసాయనాన్ని తొలగించే రోబోను రూపొందించారు. ఈ బృందం ఇప్పుడు మరికొద్ది నెలల్లో జరగనున్న స్టేట్ లెవెల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి అర్హత సాధించారు. కోచ్‌లు ఆలోక్, అభిజిత్‌లు మార్గనిర్దేశం చేశారు.

Tags-Maryland Telugu Girls TechnoTiaras Win Qualifiers In First Lego League Championship

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles