నేడు న్యూజెర్సీలో మాధవీలత పర్యటన

Featured Image

తెలంగాణాకు చెందిన భాజపా నాయకురాలు కొంపెల్ల మాధవీలత శనివారం నాడు న్యూజెర్సీలో స్థానిక ప్రవాసులతో సమావేశం కానున్నారు. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్(GHHF) ఆధ్వర్యంలో న్యూజెర్సీలోని శివ విష్ణు ఆలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకుల్లో ఒకరైన గుడిపాటి కృష్ణ వెల్లడించారు. మాధవీలత ఫిబ్రవరి 18,19,20 తేదీల్లో డాలస్‌లో పర్యటిస్తారని GHHF అధ్యక్షుడు వెలగపూడి ప్రకాశరావు తెలిపారు.

Tags-Kompella Madhavi Latha 2026 USA Tour New Jersey

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles