జపాన్ ప్రవాస తెలుగువారి సంక్రాంతి సంబరం

Featured Image

తెలుగు అసోసియేషన్ అఫ్ జపాన్(TAJ) ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వనభోజనాలు, టగ్ ఆఫ్ వార్, చిత్రలేఖనం, క్రికెట్ పోటీలు, మహిళలకి ముగ్గుల పోటీ, కైట్ ఫెస్టివల్ వంటివి నిర్వహించారు. గత శనివారం నిర్వహించిన ఈ వేడుకల్లో నృత్యాలు, పాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రవాసులను అలరించాయి.

Tags-Telugu Association of Japan Celebrates 2026 Sankranthi

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles