నాట్స్ BOD సభ్యులు వీరే

Featured Image

2026-27 కాలానికి నాట్స్ డైరక్టర్ల బోర్డు సభ్యులను ప్రకటించారు. బోర్డ్ ఉపాధ్యక్షుడిగా మధు బోడపాటి, బోర్డు కార్యదర్శిగా ఆది గెల్లిలు వ్యవహరిస్తారు. నాట్స్ బోర్డు ఛైర్మన్ కంచర్ల కిషోర్, అధ్యక్షుడు మందాడి శ్రీహరిలు నూతన బోర్డు కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.

బోర్డ్ ఆఫ్ డైరక్టర్లు వీరే

అజయ్ గోవాడ

అను కొత్త

బిందు యలమంచిలి

కృష్ణ బర్రి

కృష్ణ మల్లిన

ప్రేమ్ స్వరూప్ కలిదిండి

రఘు రొయ్యూరు

రాజేంద్ర మాదల

రాజేష్ చిలుకూరి

రాజేష్ నెట్టెం

రమేష్ బెల్లం

సాయి ప్రసాద్ పలుస

శేషు మారంరెడ్డి

శ్యామ్ నాళం

శివ కనుమూరి

శ్రీనివాస్ బొప్పన

శ్రీనివాస్ మల్లాది

శ్రీనివాస్ మెంట

శ్రీరామ్ కొప్పాక

టీపీ రావు

వెంకట్ వీర

విజయ్ కొండ

నాట్స్ సలహా మండలి సభ్యులు

సుధీర్ అట్లూరి

గంగాధర్ దేసు

మోహనకృష్ణ మన్నవ

విజయశేఖర్ అన్నే

మదన్ పాములపాటి

శ్రీనివాస్ మంచికలపూడి

సుమిత్ అరిగపూడి

Tags-NATS Announces 2026-27 BOD Members

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles