50వ వసంతంలోకి వల్లేపల్లి శశికాంత్

Featured Image

తానా ఫౌండేషన్ మాజీ ఛైర్మన్, Quality Matrix, QHub సంస్థల సీఈఓ బోస్టన్‌కు చెందిన కృష్ణా జిల్లా గుడివాడ ప్రవాసాంధ్రుడు వల్లేపల్లి శశికాంత్ 50వ వసంతంలోకి అడుగిడిన సందర్భంగా అమెరికాలోని ఆయన మిత్రబృందం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

సామాజిక సేవలో, వ్యాపార రంగంలో వల్లేపల్లి మరిన్ని "శశికాంతులు" అందుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

Tags-TANA Foundation Ex-Chairman QHUB Quality Matrix Vallepalli Sasikant Celebrates 50th Birthday

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles