తిరుమలను తలపిస్తోన్న టాంపా నాట్స్ సంబరాల సభాస్థలి

Featured Image

అమెరికాలో తితిదేకు భారీ విరాళాలు ఇచ్చినవారిలో ప్రముఖుడిగా, శ్రీవారికి, కాణిపాకం విఘ్నేశ్వరునికి అతిపెద్ద భక్తుడిగా టాంపాకు చెందిన కృష్ణా జిల్లా ప్రవాసాంధ్రుడు గుత్తికోండ శ్రీనివాస్ పేరుగాంచారు. ఈయన సారథ్యంలో టాంపాలో నిర్వహిస్తున్న నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల్లో సభాస్థలి వద్ద ఏ దిక్కు చూసినా వెంకన్న కానీ వినాయకుడు గానీ కనిపించేలా దేవాలయ సెట్టింగు ఏర్పాటు చేశారు.

సహజంగా తెలుగు సంఘాల వేడుకల్లో సంస్థకు నిధులు రాబట్టే ఆర్థికాంశాలపై దృష్టి పెడుతుంటారు. కానీ దీనికి విరుద్ధంగా శనివారం ఉదయం కార్యక్రమం పూర్తిగా శ్రీనివాసునికే అంకితం చేసి నాట్స్ సంస్థతో పాటు సంబరాల సమన్వయకర్త గుత్తికొండ స్వామివారి పట్ల తమ భక్తిప్రపత్తులు చాటుకున్నారు.

Tags-NATS 8th Sambaralu Resembles Tirumala In Tampa

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles