బుధవారం డాలస్ పర్యటనకు ఏబీవీ

Featured Image

ఏపీ ప్రభుత్వ రిటైర్డ్ డీజీపీ ఏబీవీ వెంకటేశ్వరరావు డల్లాస్ పర్యటనకు వస్తున్నారని కార్యక్రమ సమన్వయకర్త కేసీ చేకూరి తెలిపారు. బుధవారం సాయంత్రం అర్వింగ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏబీవీ ప్రవాసులతో సమావేశమవుతారని కేసీ తెలిపారు.

Tags-Retd DGP ABV In Dallas

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles