టాంపాలో రప్పా రప్పా సంబరం

Featured Image

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) 8వ అమెరికా తెలుగు సంబరాల్లో భాగంగా శనివారం రాత్రి టాంపాలో రెండోరోజు వేడుకల్లో రప్పా రప్పా సందడి నెలకొంది. నటుడు అల్లు అర్జున్ సంబరాలకు వచ్చిన అతిథులను హుషారెత్తించారు. తగ్గేదేలే నినాదంతో సభ జోరుగా సాగింది. నటి శ్రీలీల, నిర్మాత దిల్ రాజు కూడా పాల్గొన్నారు.

మంత్రి నాదెండ్ల మనోహర్, డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుల చేతుల మీదుగా పలువురికి విశేష సేవా పురస్కారాలు బహుకరించారు. జన్మభూమి అభివృద్ధికి ప్రవాసులు సహకరించాలని కోరారు. సభల సమన్వయకర్త గుత్తికొండ శ్రీనివాస్, నాట్స్ ఛైర్మన్ పిన్నమనేని ప్రశాంత్‌లను సత్కరించారు. మాజీ అధ్యక్షుడు మదన్ పాములపాటి సంస్థలో తన హయాంలో నిర్వహించిన కార్యక్రమాలు వివరించారు. అధ్యక్షుడు మందాడి శ్రీహరి అందరినీ కలుపుకుంటూ సంస్థను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని అన్నారు.

స్థానిక ప్రవాసుల సాంస్కృతిక ప్రదర్శనలు మనోహరంగా సాగాయి. నటుడు సాయికుమార్, దర్శకుడు రాఘవేంద్రరావు, రచయిత చంద్రబోస్‌లను సత్కరించారు. పోలీస్ స్టోరీ చిత్రంలోని కనిపించే నాలుగో సింహం డైలాగ్ సాయికుమార్ వేదికపై చెప్పగానే ప్రవాసుల కేకలు మిన్నంటాయి. తనకు సుకుమార్‌కు పోలికలు ఉన్నాయని రాఘవేంద్రరావు చమత్కరించారు. ఆయనకు తనకు తెల్లగడ్డం బాగా పెరిగిందని ఛలోక్తులు విసిరిన ఆయన, అడవిరాముడితో తాను పుష్పతో సుకుమార్ ఇద్దరం అడవిని నమ్ముకుని స్టార్‌డమ్ తెచ్చుకున్నామని అన్నారు.

ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, అరవిందబాబు, ఏబీవీ వెంకటేశ్వరరావు, బాపిరాజు, కొర్సపాటి శ్రీధర్ రెడ్డి, కూచిభొట్ల ఆనంద్, గనగోని శ్రీనివాస్, జయంత్ చల్లా, కామినేని శ్రీనివాస్, కె.వి.రావు, బండ్ల గణేష్, నవీన్ ఎర్నేని, మన్నవ మోహనకృష్ణ , పాతూరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత విభావరితో వేడుక ముగిసింది.

Tags-NATS 8th Telugu Sambaralu Tampa Second Day Evening Allu Arjun SriLeela News Gallery

Gallery:

NATS 8th Telugu Sambaralu Tampa Second Day Evening Allu Arjun SriLeela News Gallery NATS 8th Telugu Sambaralu Tampa Second Day Evening Allu Arjun SriLeela News Gallery NATS 8th Telugu Sambaralu Tampa Second Day Evening Allu Arjun SriLeela News Gallery NATS 8th Telugu Sambaralu Tampa Second Day Evening Allu Arjun SriLeela News Gallery NATS 8th Telugu Sambaralu Tampa Second Day Evening Allu Arjun SriLeela News Gallery NATS 8th Telugu Sambaralu Tampa Second Day Evening Allu Arjun SriLeela News Gallery NATS 8th Telugu Sambaralu Tampa Second Day Evening Allu Arjun SriLeela News Gallery NATS 8th Telugu Sambaralu Tampa Second Day Evening Allu Arjun SriLeela News Gallery NATS 8th Telugu Sambaralu Tampa Second Day Evening Allu Arjun SriLeela News Gallery NATS 8th Telugu Sambaralu Tampa Second Day Evening Allu Arjun SriLeela News Gallery NATS 8th Telugu Sambaralu Tampa Second Day Evening Allu Arjun SriLeela News Gallery NATS 8th Telugu Sambaralu Tampa Second Day Evening Allu Arjun SriLeela News Gallery NATS 8th Telugu Sambaralu Tampa Second Day Evening Allu Arjun SriLeela News Gallery NATS 8th Telugu Sambaralu Tampa Second Day Evening Allu Arjun SriLeela News Gallery NATS 8th Telugu Sambaralu Tampa Second Day Evening Allu Arjun SriLeela News Gallery NATS 8th Telugu Sambaralu Tampa Second Day Evening Allu Arjun SriLeela News Gallery NATS 8th Telugu Sambaralu Tampa Second Day Evening Allu Arjun SriLeela News Gallery NATS 8th Telugu Sambaralu Tampa Second Day Evening Allu Arjun SriLeela News Gallery NATS 8th Telugu Sambaralu Tampa Second Day Evening Allu Arjun SriLeela News Gallery NATS 8th Telugu Sambaralu Tampa Second Day Evening Allu Arjun SriLeela News Gallery NATS 8th Telugu Sambaralu Tampa Second Day Evening Allu Arjun SriLeela News Gallery NATS 8th Telugu Sambaralu Tampa Second Day Evening Allu Arjun SriLeela News Gallery NATS 8th Telugu Sambaralu Tampa Second Day Evening Allu Arjun SriLeela News Gallery NATS 8th Telugu Sambaralu Tampa Second Day Evening Allu Arjun SriLeela News Gallery NATS 8th Telugu Sambaralu Tampa Second Day Evening Allu Arjun SriLeela News Gallery NATS 8th Telugu Sambaralu Tampa Second Day Evening Allu Arjun SriLeela News Gallery NATS 8th Telugu Sambaralu Tampa Second Day Evening Allu Arjun SriLeela News Gallery NATS 8th Telugu Sambaralu Tampa Second Day Evening Allu Arjun SriLeela News Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles