టాంపా నాట్స్ సంబరాల్లో అష్టావధానం

Featured Image

అమెరికాలో తెలుగు పరిమళాలు పరిఢవిల్లుతున్నాయి. ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలో జరుగుతున్న నాట్స్ తెలుగు సంబరాల్లో అవధాని నేమాని సోమయాజులు నర్తనశాల వేదికపై అష్టావధానాన్ని నిర్వహించారు. కిభశ్రీ సమన్వయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తనికెళ్ల భరణి, రామజోగయ్య శాస్త్రి, మేడిచెర్ల మురళీ, కళ్యాణ్ చక్రవర్తి, రాయవర్గం విజయభాస్కర్ తదితరులు పాల్గొని అవధానాన్ని రక్తి కట్టించారు. రావణుడదె సంహరించె రాము రణమునన్ అనే సమస్యను కళ్యాణ్ చక్రవర్తి ఇవ్వగా అవధాని సోమయాజులు పూరించారు.

Tags-Telugu Ashtavadhanam By Nemani At Tampa NATS 2025 Sambaralu

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles