నాట్స్ రెండో రోజు మాధ్యాహ్నం కార్యక్రమాల చిత్రమాలిక

Featured Image

టాంపాలో జరుగుతున్న నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల్లో రెండోరోజు మధ్యాహ్నం పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

డా. గురవరెడ్డి సంతోషమయ జీవనంపై ప్రసంగించారు. కోవిద్ సమయంలో ఆయన చేసిన సేవలను డా. కొర్రపాటి మధు కొనియాడారు. ఇమ్మిగ్రేష, పెట్టుబడులు వంటి అంశాలపై ఆయా రంగాలకు చెందిన నిష్ణాతులు ప్రసంగించారు.

Tags-NATS Second Day Afternoon Sessions News Gallery 2025 8th Telugu Sambaralu

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles