తానా ఫౌండేషన్ ట్రస్టీగా కొమ్మన సతీష్

Featured Image

గత నాలుగు సంవత్సరాలుగా తానా DFW ప్రాంతీయ ప్రతినిధిగా, జాతీయ స్థాయిలో కౌన్సిల్ ఎట్ లార్జ్ ప్రతినిధిగా పనిచేసిన కొమ్మన సతీష్ ఇటీవల జరిగిన తానా ఎన్నికల్లో ఫౌండేషన్ ట్రస్టీగా ఎంపికయ్యారు. 2025-29 కాలంలో ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. అమెరికా, కెనడా, తెలుగు రాష్ట్రాల్లో తానా ఫౌండేషన్ సేవల విస్తరణకు కృషి చేస్తానని సతీష్ తెలిపారు. ప్రవాసులు ఆయనకు అభినందనలు తెలిపారు.

Tags-Kommana Sateesh As TANA Foundation Trustee

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles