శనివారం విజయవాడలో జయరాంకు అభినందన సభ

Featured Image

ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాంకు ఆయన మిత్రమండలి ఆధ్వర్యంలో విజయవాడలోని మురళీ రిసార్ట్స్‌లో అభినందన సభ ఏర్పాటు చేశారు. శనివారం నాడు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు.

Tags-Appreciation Meeting For Komati Jayaram In Vijayawada

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles