డల్లాస్‌లో సందడిగా ఆటా మహిళా దినోత్సవం

Featured Image

అమెరికా తెలుగు సంఘం (ఆటా) డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని సందడిగా నిర్వహించారు. స్థానిక ప్రవాస మహిళలు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని కేక్ కట్ చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా పేద, నిరాశ్రయ మహిళలకు సాయపడే షీ సప్లై అనే సేవా సంస్థకు $1000 డాలర్లు విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో ఆటా తదుపరి అధ్యక్షుడు సతీష్ రెడ్డి తదితరులు పాల్గొని మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Tags-2026 ATA International Womens Day Celebrated In Dallas

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles