హ్యూస్టన్‌లో ఘనంగా జరిగిన తెలుగు గ్రామీణ సంక్రాంతి

Featured Image

హ్యూస్టన్‌లో సంప్రదాయ గ్రామీణ వాతావరణాన్ని తలపిస్తూ ప్రవాస తెలుగు వారు సంక్రాంతి సంబరాలను జరుపుకున్నారు. హనుమాన్ దత్త యోగా సెంటర్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. అందమైన అలంకరణలు, సంప్రదాయ సంక్రాంతి పాటలు, రంగుల ముగ్గులు మరింత శోభను తీసుకువచ్చాయి. పిల్లలు, యువత, పెద్దలు పాల్గొని మన తెలుగు సంస్కృతిలోని ఆనందాన్ని ఆస్వాదించారు. మహిళలు కోలాటం, ముగ్గులు కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Tags-Houston Telugu NRIs Celebrate Rural Sankranti

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles